Nore Oorela Song Lyrics penned by Chandini, music composed by Pranav, and sung by Ramki from the Telugu cinema Back Door. Back Door is a romantic thriller movie directed by Karri Balaji. The movie casts Teja Tripurana, Poorna and many others are in the lead roles.
The music is composed by Pranav while cinematography is done by Srikanth Naroj and it is edited by Chota K Prasad. The film is produced by B.Srinivasa Reddy under Orchild Film Studios banner.
Nore Oorela Song Lyrics in Telugu
నోరే ఊరేలా, కూరే కావాలా… వేయించేస్తా నోరూరెలా
పోపు మసాలా, కారం పట్టేలా… దంచి దట్టించేయాలా
వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా… నిన్నే నేను మెప్పించేలా
ఓయ్ నిన్నే నేను మెప్పించేలా
ఫైవు స్టారు హోటళ్ళన్నీ మావే మావే
చెఫ్ఫులంటే మేమే మేమేగా
మీకు మేము తీసిపోలేగా
ఒంటావార్పు మాకు దోస్తేగా
కొత్త టేస్టే తెప్పించైనా… కోరికోరి వడ్డించైనా
రుచి చూసి చెప్పెయ్ మైనా
వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా
నిన్నే నేను మెప్పించేలా
ఓయ్ నిన్నే నేను మెప్పించేలా
కన్నీరొచ్చేలా పొగే పెట్టిందా
నీకు వంటింటిలో కుందేలని పేరే పెట్టిందా
కన్నీరొచ్చేలా పొగే పెట్టిందా
నీకు వంటింటిలో కుందేలని పేరే పెట్టిందా
ఫైవు స్టారు హోటళ్ళన్నీ మావే మావే
చెఫ్ఫులంటే మేమే మేమేగా
మీకు మేము తీసిపోలేగా
వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా
నిన్నే నేను మెప్పించేలా
అరె నిన్నే నేను మెప్పించేలా
రూటే మార్చాలా… కొత్త తీపే పంచాలా
ప్రేమ కలిపి ఇచ్చే గోరుముద్ద ఘాటే చూపాలా
నలభీమ పాకాలన్నీ మావే మావే
చెఫ్ఫులంటే మేమే మేమేగా
గరిటవార్పు అందరి దోస్తేగా
వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా
ఊరేకోరి వెంటొచ్చేలా… ఓయ్ నిన్నే నేను మెప్పించేలా
Nore Oorela Song Lyrics in English
Norevurelalaa Korekavala
Veyinchesta Norurelaa
Popu Masala Karampattela
Dhanchi Dattincheyalaa
Vantante Nakishtam Vayyaramgaga Chesta
Ninnenenu Mepinchella
Ho, Ninnenenu Mepinchella
Fivustaru Huttalaani Mavemave
Chefulentha Meme Meme Gaa
Meekumemu Teesipolega
Vantavarpu Makudostegaa
Kotha Taste Teppinchaina
Kori Kori Vaddinchaina
Ruchi Chusi Cheppeymaina
Vantante Nakishtam Vayyaramgaga Chesta
Ninnenenu Mepinchella
Ho, Ninnenenu Mepinchella
Kannerochela Pogepettinda
Neekuvantintilo Kundelani
Perepetinda
Kannerochela Pogepettinda
Neekuvantintilo Kundelani
Perepetinda
Fivustaru Huttalaani Mavemave
Chefulentha Meme Meme Gaa
Meekumemu Teesipolega
Vantante Nakishtam Vayyaramgaga Chesta
Ninnenenu Mepinchella
Arre, Ninnenenu Mepinchella
Rooteymarchala Kothatipey Panchala
Premakalipeeche Gorumudha
Ghateychupala
Naalabheema Pakallanni
Maave Maave Chefulentha Meme Meme Gaa
Garithavarpu Andaridostegaa
Vantante Nakishtam Vayyaramgaga Chesta
Ninnenenu Mepinchella
Ho, Ninnenenu Mepinchella
Also Read: Saami Saami Song Lyrics – Pushpa Movie